KAVALIPOST

Wednesday, 1 May 2013

MAY DAY GREETINGS

\\\




















8 గంటల పని నిబంధన కొరకు సాగిన ఆందోళనే ఈ మే డే. అమెరికాలో చికాగోలో జరిగిన ఆందోళన గుర్తుగా ప్రపంచ కార్మిక దినముగా గుర్తింప బడినది.

 రాబోవు మన ఆందోళనలకు ప్రేరణగా మలచుకొని 7 వ వేతన సంఘాన్ని సాధిద్దాము. 

కార్మికుల  ఐక్యత  వర్ధిల్లాలి. 




No comments:

Post a Comment